TaRL Training ముఖ్య అంశాలు... Training Modules .. Baseline Test

➨ ఈ training అక్టోబర్ 17 నుండి 31వరకు ప్రతి స్పెల్ కు 4 రోజులు చొప్పున 3 స్పెల్స్ లో జరుగుతుంది.

➨ తెలుగు, లెక్కల మీద శిక్షణ జరుగుతుంది.

➨ Training పూర్తయిన తరువాత baseline test పెట్టాలి.

➨ 3, 4, 5 తరగతుల పిల్లలను   వారి స్థాయిని బట్టి రెండు గ్రూపులు చేయాలి.

➨ ఆ తరువాత ఆ రెండు గ్రూపుల పిల్లలకి ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటు తెలుగు, గణితం సబ్జెక్టులో నిర్దేశించిన అంశాలు చెప్పాలి

➨ నవంబర్ నుండి మార్చి ఆఖరు దాకా TaRL programme ఈ  విద్యా సంవత్సరానికి అమలు చేయాలి.

➨ App lo baseline, middle line, end line report. లు సబ్మిట్‌చేయాలి. (app లింక్ శిక్షణ సమయంలో ఇవ్వబడుతుంది)

➨ ఈ శిక్షణకు సంబంధించి అన్ని రకాల మెటీరియల్ ఇస్తారు.

Downloads

TaRL Telugu Module for 3-4 Classes

TaRL Maths Module for 3-4 Classes

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad