Indian Currency: మన కరెన్సీ నోట్ల చివర ఈ నాలుగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

 Indian Currency: మన  కరెన్సీ నోట్ల చివర  ఈ నాలుగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..

మన జీవితంలో డబ్బు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఏమైనా చేస్తుంది. ప్రపంచంలో డబ్బు అవసరం లేని వారు ఎవరూ ఉండరు. అందరూ డబ్బు కోసం కష్టపడతారు.


జీవితంలో ముందుకు సాగాలంటే డబ్బు చాలా ముఖ్యం. కానీ భారతీయ కరెన్సీ నోట్లపై చాలా రకాల సమాచారం ఉంది. RBI గవర్నర్ సంతకం నుండి వివిధ రకాల కోడ్‌లు మరియు భాషల వరకు అనేక రకాల సమాచారం ఉంటుంది. అయితే ఆ నోట్లపై ఉన్న సమాచారం ఎవరికైనా తెలుసా..? డబ్బు నోట్ల చివరలో ఉండే  నాలుగు ఎప్పుడైనా చూడరా ?. ఆ లైన్ లు  ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆఆలోచించారా ? ఆ లైన్ లు  ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాం.

Also Read:  పిల్లలకు ప్రతి నెల 4 వేలు  అందించే  మిషన్ వాత్సల్య పధకం

భారతీయ కరెన్సీపై ఆ నాలుగు లైన్లను బ్లీడ్ మార్క్స్ అంటారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం వీటిని ప్రత్యేకంగా నోట్లపై ముద్రించారు. ఎందుకంటే ఈ లైన్‌ని టచ్ చేస్తే ఎంత నోటు ఉందో చెప్పొచ్చు. మన దేశం లో  100, 200, 500, 2000 నోట్లకు వివిధ రకాల లైన్లు ఉంటాయి. వంద రూపాయల నోటుకు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. 200 నోటు కూడా అలాగే ఉంటుంది. కానీ దానికి రెండు సున్నాలు కూడా జోడించబడ్డాయి. 500 నోటుకు ఐదు లైన్లు, 2000 నోటుకు 7 లైన్లు ఉంటాయి. ఈ లైన్లను బట్టి నోటు విలువ అర్థమవుతుందని బ్యాంకు అధికారులు తెలియజేసారు.

Also Read: SBI ఉపకార వేతనాలు .  ఇలా అప్లై చేయండి

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad