ఈ 52 యాప్‌లను వాడొద్దని హెచ్చరించిన భారత ఇంటెలిజన్స్ ....

     ఈ యాప్ లు సేఫ్‌ కాదని హెచ్చరించిన అధికారులు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన 52 యాప్‌లను బ్లాక్‌ చేయడం, లేదా వాడకం తగ్గించాలని మన ఇంటెలిజన్స్‌ అధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించనట్లు తెలుస్తోంది. అవి వాడటం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ తలెత్తే అవకాశం ఉందని, అంతే కాకుండా మన దేశం వెలుపల డేటాను సేకరించడం జరుగుతోందని చెప్పారు , ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన లిస్ట్‌ను నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ కూడా సపోర్ట్‌ చేసిందని అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆ యాప్స్‌తో ఉన్న రిస్క్‌లపై పరిశీలన జరుగుతోందని చెప్పారు. చైనాకు చెందిన వీడియో కాలింగ్‌ యాప్‌ జూమ్‌ సేఫ్‌ కాదని కేంద్రం ఏప్రిల్‌లోనే చెప్పింది.

ఆ 52 యాప్‌లు ఇవే:

TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo,  eChat, SHAREit, UC News, UC Browser,BeautyPlus, Xender, ClubFactory, Helo, LIKE,Kwai, ROMWE, SHEIN, NewsDog, Photo Wonder,APUS Browser, VivaVideo- QU Video ,cPerfect Corp, CM Browser, Virus Cleaner (Hi Security Lab),Mi Community, DU recorder, YouCam ,make up,Mi Store, 360 Security, DU Battery Saver, DU Browser,DU Cleaner, DU Privacy, Clean, Master – Cheetah,CacheClear DU apps studio, Baidu Translate, Baidu Map,Wonder Camera, ES File Explorer, QQ International,QQ Launcher, QQ Security Centre, QQ Player, QQ Music,QQ Mail, QQ NewsFeed, WeSync, SelfieCity, Clash of Kings,Mail Master, Mi Video call-Xiaomi, Parallel Space
Source: ..V6 NEWS

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad