Declaration of Tobacco free for all management schools

జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల విద్యాసంస్థల వారు ఈ క్రింద చెప్పబడిన లింకు ద్వారా" పొగాకు రహిత విద్యాసంస్థలను" కలిగి ఉన్నామని తెలియజేస్తూ online ద్వారా declaration సమర్పించవలసినది.  
 ఈ declaration నందు ఏడవ పాయింట్ను నమోదు చేయమని తెలియజేయడమైనది.

  ప్రతి ఒక విద్యా సంస్థ రేపటి ఉదయం 12 గంటల లోపు ఆన్లైన్ declaration పూర్తి చేయమని ఆదేశించడం అయినది.

The weblink for Tobacco Free Educational Institutions (ToFEI) compliance is given below. 

Since schools are closed, please start with Point No. 7 in the weblink below.

https://pleg4life.org/tofei-ap

మండల విద్యాశాఖ అధికారులు మీ మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఈ online declaration కార్యక్రమమును పూర్తి చేయునట్లు పర్యవేక్షణ చేయవలసిందిగా ఆదేశించడం అయినది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad