వెస్టర్న్ రైల్వే 41 జూనియర్ టెక్నికల్ అసోసియేట్(జేటీఏ) పోస్టుల భర్తీకి
ప్రకటన విడుదల చేసింది.
ముంబయి కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వే (డబ్ల్యూఆర్) ఒప్పంద ప్రాతిపదికన
41 జూనియర్ టెక్నికల్ అసోసియేట్(జేటీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది. వర్క్స్, ఎలక్ట్రికల్, టెలీ/ ఎస్&టీ విభాగాల్లో ఈ
ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 22, 2020 దరఖాస్తుకు చివరితేదీ. అకడమిక్
మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Opening Date and Time for Online Applications 24.07.2020 at 10.00
Hrs.
Closing Date and Time for Online Applications 22.08.2020 at 21.00
Hrs.
Website address:
https://www.rrc-wr.com
wr.indianrailways.gov.in
Important :
Please read all the instructions in this notification carefully and ensure
that you
are eligible to apply before filling the application form Online.
Candidates are advised in their own interest to submit Online Application
much
before the closing date to avoid possibility of any failure to submit
application due
to heavy load/jam on website.
In case the candidate does not have a VALID personal e-mail ID he/she
should
create his / her e-mail ID before applying online application and must
maintain that
e-mail ID till the end of recruitment process.
Candidates may note that RRC-WR is facilitating only for inviting ONLINE
applications through its website and entire Selection process will be
conducted by
SURVEY & CONSTRUCTION DEPARTENT.