టీచర్ బదిలీలు 2020- తాజా సమాచారం :

 నిన్న ( CSE office ) జరిగిన Rationalization  ప్రక్రియ లో వెరిఫికేషన్ కొరకు వెళ్లిన సందర్భం లో త్వరలో జరుగు ట్రాన్స్ఫర్లు గురించి   ఈ క్రింది  సమాచారం . 


Transfers  పూర్తిగా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ పద్ధతి లోనే జరుగుతాయి. 

ఈ బదిలీలు పద్ధతి 2015 లో అనుసరించిన విధానం లోనే జరుగుతాయి 

ఈ పద్దతిలో

DEO  ఆఫీస్ వారు ముందుగా కాళిల వివరాలు క్యాటగిరీ వారీగా ఇచ్చిన WEB SITE  నందు అప్లోడ్ చేస్తారు. 

అలాగే స్కూల్ category ( I, II, III and  IV)ని కూడా అప్లోడ్ చేయాలి. 

తరువాత ప్రాసెస్ లో భాగం గా టీచర్లకు బదిలీ కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకొనుటకు ఒక వెబ్ అప్లికేషన్ అడ్రస్ ఇస్తారు. అందు లో ట్రాన్స్ఫర్ కోరు కొనుచున్న ప్రతి టీచర్ అప్లై చేసుకోవాలి . 

(onliine అప్లికేషన్ కూడా రెడీ చేశారనే సమాచారం )

తదుపరి టీహెసెరు ల యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ ని DEO వారికి సమర్పించాలి . వాటిలో ప్రకారంగా ఆఫీస్ వారు వారి అప్లికేషన్ ని ఆన్లైన్ లో సరిచూసి CONFIRM చేయుదురు. 

అప్లై చేసుకున్న వెంటనే వారి పాయింట్స్ ఎన్ని వచ్చాయో  కింద display అవుతాయి  . 

తదుపరి టీచర్ లు నిర్ణీత సమయం లో వారి కి కావలసిన ప్లేస్ కొరకు WEB OPTIONS పెట్టుకోవాలి . 

OPTIONS edit  కూడా ఉంటుంది .  ఫైనల్ submission  చేసాక వారి వారి కోరుకున్న options  తో టీచర్ లకి Transfer Orders  Generate   అవుతాయి .

ఇది పూర్తిగా unofficial న్యూస్ మాత్రమే 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad