This is very useful to Teachers to know their school location view - satellite view.

INDIA లోని అన్ని STATES , జిల్లాల యెక్క పాఠశాలల లొకేషన్ (ఏ ప్రాంతం లో ఉంది ) చూసుకొనుటకి NIC వారిచే పాఠశాల విద్యా శాఖ ద్వారా చేయబడిన గూగుల్ MAP లో మీ స్కూల్ DISE కోడ్ లేదా స్కూల్ పేరుతో తో చూసుకునే (satellite view) అవకాశం కలదు . ఏ ఏ పాఠశాల ఎక్కడ ఉందొ కూడా తెలుసుకోవచ్చు .
Department of School Education, prepared Google Maps with School points all over INDIA , we can search our school location by DISE Code or by School Name directly.
link:SCHOOLS GIS - OPEN