ప్రణాళికా సంఘం పేరు ఇక నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఉనికిలోకి వచ్చింది. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థ మనుగడలోకి వచ్చింది. ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ అని పేరు పెడుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ అనే పేరు పెట్టడం కొత్త పంథాలో సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రారంభంగా చెబుతున్నారు. కొత్త సంస్థ ఏలా ఉండాలనే విషయంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆ మధ్య ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రణాళిక సంఘం ఏర్పాటు విషయంలో తొలుత నెహ్రూ కూడా ప్రతిఘటన ఎదుర్కున్నారు. అయితే, క్రమంగా అది ఆర్థిక విధానాలను, అభివృద్ధి ప్రణాళకలను రూపొందించి, ముందుకు నడిపించే సంస్థగా రూపుదిద్దుకుంది. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసే సంస్థ విషయంలో సహకార ఫెడరలిజం సూత్రాన్ని అనుసరిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. తన 65 ఏళ్ల చరిత్రలో ప్రణాళికా సంఘం 12 పంచవర్ష ప్రణాళికలను, ఆరు వార్షిక ప్రణాళికలను రూ.200 లక్షల కోట్లతో రూపొందించింది.
Introduction of NITI Aayog in India
The Planning Commission of India supervised the five-year plan for the economic development of the country. However, in 2014, the 65-year-old Planning Commission was dissolved and a think tank – NITI Aayog (National Institution for Transforming India) took its place. In this article, we will look at the aims and objectives of the NITI Aayog.
The NITI Aayog
The Prime Minister appoints a CEO and a Vice-Chairperson of the NITI Aayog. Further, it has some full-time as well as part-time members along with four Union Ministers serving as ex-officio members. It also has a governing council which includes all State Chief Ministers and Lt. Governers of the Union Territories.
The council works towards fostering cooperative federalism for providing a national agenda to the Center and the individual States. Additionally, there are specific regional councils and the Prime Minister invites some special invitees who are experts and specialists in various fields too.
Since it serves as a think tank of the government or as a directional and policy dynamo, it provides advice on strategic policy matters to the governments at the Center and the States. Further, it includes economic issues of both domestic and international importance.