APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.

APSSDC లో 135 ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శిక్షణ కల్పించి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో 135 పోస్టుల కోసం APSSDC ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శిక్షణ కల్పించి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో 135 పోస్టుల భర్తీకి APSSDC ప్రకటన విడుదల చేసింది. CCL Products Limited కంపెనీలో పలు పోస్టుల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని కువ్వకోలిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ ఇంజనీర్, ఆపరేటర్స్, అసిస్టెంట్స్/ఎగ్జిక్యూటీవ్స్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకం చేపట్టారు. అయితే పురుషులు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 25-30 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుకు ఈ నెల 25ను ఆఖరి తేదీగా నిర్ణయిచారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు, ఇతర వివరాలు:

పోస్టు-Trainee Engineer

విద్యార్హత: B.Tech/Diploma(Mech, Elect.)

జీతం: రూ.14,000

ఖాళీలు:20

స్కిల్స్: MS Office, Communication Skills

పోస్టు/విభాగం: Operators

విద్యార్హత: ITI

జీతం: రూ. 13 వేలు

ఖాళీలు: 100

Registration-Direct Link 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad