ఈమె వేతనం గంటకు రూ.54 వేలు...!


 లండన్ ‌లో డెనిస్ కోట్స్ అనే 53 ఏళ్ల మహిళ గంటకు రూ.54 లక్షలు.. రోజుకు రూ.13 కోట్లు.. ఏడాదికి రూ. 4వేల కోట్లు సంపాదిస్తోంది. ఆన్‌ లైన్‌ జూదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బెట్‌ 365 కంపెనీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 
గత ఆర్థిక సంవత్సరానికి ఆ కంపెనీ ఆదాయం రూ.469 మిలియన్‌ పౌండ్లు. ఇందులో వేతనం 421 మిలియన్ల పౌండ్లతో పాటు కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెంట్‌ కింద మరో 48 మిలియన్ల పౌండ్లు అదనంగా ఆమెకు అందుతోంది. అంటే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వార్షిక వేతనం కంటే సుమారు రూ.2,360 రెట్ల ఆదాయం డెనిస్ కోట్స్‌ సొంతమైంది. అలాగే బ్రిటన్ ‌లో 100 పెద్ద కంపెఈల సీవోల వార్షిక వేతనం కలిపినా అంతకంటే ఎక్కువే. కాగా, 2016తో పోలిస్తే డెనిస్‌ వార్షిక వేతనంలో పెరుగుదల 45శాతం అధికంగా నమోదైంది. అలాగే ఈ 4 సంవత్సరాలలో డెనిస్‌ మొత్తం సంపాదన 1.3 బిలియన్‌ పౌండ్లకు చేరగా, బ్రిటన్‌ లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో 5వ స్థానంలో నిలిచింది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad