ఏపీ కరోనా కల్లోలం: 7వేలు దాటిన కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు రోజుకు వేయికి పైగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 35,907 సాంపిల్స్ ని ప‌రీక్షించ‌గా.. 7,224 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 2,332 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నార‌ని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 సాం పిల్స్ ని ప‌రీక్షించామ‌ని బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్. ఇక‌, క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 955455 కు చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 40469 గా ఉన్నాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు 907598 మంది రిక‌వ‌రీ కాగా..  7388 మంది కోవిడ్‌తో మృతిచెందారు. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad