AP పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది


 ఏపీ పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది.సెకండ్ వేవ్ తర్వాత  స్కూల్స్ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇవ్వాళ ఒక్క రోజే 35 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ నగర పాఠశాలల్లో వేగంగా విస్తరిస్తుంది కరోనా.  గత రెండు రోజులుగా బెజవాడ పాఠశాలలో 10 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. పడమట ఎలిమెంట్రీ లో ఒక టీచర్ కి,AKTP లో ముగ్గురు విద్యార్థులకు, BSRK లో ఒక టీచర్ వారి కుటుంబ సభ్యులకు, కేర్ అండ్ షేర్ లో ముగ్గురూ టీచర్స్,STKR  లో ఓక టీచర్ కి పాజిటివ్ వచ్చింది. టెస్టులు చేస్తే మరిన్ని కేసులు బయట పడే అవకాశం ఉంది. అలాగే  గుంటూరులో ఇవ్వాళ కరోనాతో ఇద్దరు టీచర్లు మరణించారు.పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు 8 మంది విద్యార్ధులకి ఒక ఉపాధ్యాయుడికి కరోనా సోకింది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad