LGD CODES FOR SCHOOL MASTER DATA UPDATION



 All schools have to update School Master Data before 29th of this month . For this purpose Local Government Directory (LGD) Codes are required for every school.

Here is the link to find 13 Districts codes .

Districts

Mandals

Revenue Villages

Panchayats

Municipal Areas

Municipal Wards

Habitations 

Coding System

Get  the link here 

స్కూల్ మాస్టర్ అప్‌డేషన్ సర్వీస్ కి సంబంధించి అన్ని జిల్లాల కు సంబంధించిన వివరాలు

స్కూల్ మాస్టర్ అప్‌డేషన్ సర్వీస్ కి సంబంధించి ముఖ్య గమనిక:

జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖధికారులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, తెలియ జేయునది,. స్కూల్ మాస్టర్ అప్‌డేషన్ సర్వీస్ (ఎస్ -9) హెచ్‌ఎం లాగిన్‌లో ఇవ్వబడింది. స్కూల్ కి సంబంధించిన సమాచారం మొత్తం అన్ని అంశాలు అప్డేషన్ ఇచ్చారు.  అన్ని ఫీల్డ్ ఫంక్షనరీలకు అన్ని రకాల డేటా సెట్లకు ఇది చాలా ముఖ్యం. దయచేసి డేటా ను పరిశీలించండి. నిశితంగా పరిశీలించి, కావలసిన ఇతర సమాచారాన్ని సేకరించి  అప్డేషన్ చేయాలి. 29.05-2021 శనివారం నాటికి ఈ వర్క్ మొత్తం పూర్తి కావాలి. 
ఇందులో
1. స్కూల్ కోడ్
2. స్కూల్ పేరు
3. స్కూల్ మిన్ క్లాస్
4. స్కూల్ మ్యాక్స్ క్లాస్
5. MEDIUM-I
6. MEDIUM-II
7. MEDIUM-III
8. 8) MEDIUM-IV
9. పాఠశాల
  కేటగిరి
10. HM యొక్క మొబైల్ నంబర్
11. స్కూల్ మానేజ్ మెంట్
12. SCHOOL ఉన్న AREA  R u r a l/URBAN
13. పాఠశాల పేరు
14. పాఠశాల చిరునామా
15. DDO కోడ్
16. స్కూల్ కాంప్లెక్స్ DISE CODE
17. స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల పేరు
18. ఎస్‌ఎస్‌సి కోడ్ (IF SCHOOL CATEGORY IS UP AND HIGH )
19. స్కూల్ బ్యాంక్ ఖాతా నంబర్
20. స్కూల్ బ్యాంక్ IFSC కోడ్
21. ఎల్‌జిడి కోడ్
22. స్కూల్ విలేజ్ వాలంటీర్
23. విలేజ్
24. పంచాయతీ / వార్డ్
25. డివిజన్
26. హబిటేషన్
27) అస్సెంబ్లి CONSTITUENCY
28) జోన్
29) స్కూల్ గ్రామ్ / వార్డ్ కార్యదర్శి పేరు
30) పాఠశాల విద్య సహాయక కోడ్
31) పాఠశాల విద్య సహాయక పేరు
32) పాఠశాల విద్య సహాయక మొబైల్ నంబరు
33) పాఠశాల విద్య సహాయక ఇమెయిల్ ID
34) ANM EMP ID
35) ANM పేరు
36) ANM మొబైల్ నంబర్
37) SCHOOL CFMS ఆర్గనైజేషన్ కోడ్
38) DCR అందుబాటులో ఉందా
39) VCR అందుబాటులో
40) మంచి సిగ్నల్ మొబైల్ నెట్‌వర్క్ - 1ST ప్రాధాన్యత
41) మంచి సిగ్నల్ మొబైల్ నెట్‌వర్క్ - 2 వ ప్రాధాన్యత
42) అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ పరికరాల సంఖ్య
43) అందుబాటులో ఉన్న ఐరిస్ పరికరాల సంఖ్య
44) స్కూల్
   ప్రిమిసేస్  లో అంగన్వాడి సెంటర్ ఉందా
పాఠశాల అనుమతులు
45) ప్లే గ్రౌండ్
46) కాంపౌండ్ వాల్


Download the file

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad