AP: ఏపీలో కొవిడ్ కేసులపై హైకోర్టులో విచారణ


అమరావతి: రాష్ట్రంలోని కొవిడ్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలో  కొవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. 

గుంటూరు, చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల వివరాలను ఏపీ హైకోర్టు అడిగి తెలుసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad