నాడు నేడు పనుల్లో లోపం ముగ్గురు అధికారులు సస్పెండ్


తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం. పి.గన్నవరంలో ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులు సస్పెండ్..

పి.గన్నవరం జడ్పీ హైస్కూల్ లో నాడు నేడు పనులు నిబంధనలకు విరుద్ధంగా జరిగినందుకు గాను ముగ్గురు అధికారులుసస్పెండ్..

నాడు నేడు మొదటి విడత పనులను ఈనెల 16వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన  పి.గన్నవరం జడ్పీ హైస్కూల్ .

ఈనెల 11వ తేదీన హైస్కూల్ పనులను పరిశీలించిన పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్..

పనులలో నాణ్యత లేకుండా నాడు నేడు నిబంధనలు ప్రకారం పనులు చేయడం లేదని అధికారులపై చర్యలు తీసుకుంటామని ముందే హెచ్చరించిన రాజశేఖర్.

మనబడి నాడు నేడు నిబంధనలప్రకారం పనులు చేయని ముగ్గురు పంచాయతీ రాజ్ JE, DE, EE లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad