Feedback Google form for Complex level Teachers training

 Complex  Level Training Feedback Form

ఈరోజు(28.08.21)  కాంప్లెక్స్ స్థాయి శిక్షణ కు హాజరైన ఉపాధ్యాయులు ఈ Google Form ద్వారా Feedback అందించాలి.

https://forms.gle/HsY6kJHLjMJi19xV7


ఈరోజు(21.08.21)  కాంప్లెక్స్ స్థాయి శిక్షణ కు హాజరైన ఉపాధ్యాయులు ఈ Google Form ద్వారా Feedback అందించాలి.

Google feedback linkhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSecdiprw-xGRjW3hIIjhJ-d3FsTIgUFCHNOGDKgrcBNWeXX8Q/viewform

కాంప్లెక్స్ ట్రైనింగ్స్ కి హాజరయ్యే ఉపాధ్యాయులందరికి తెలియజేయునది,  21/8/21 మరియు  తేది.28/8/21 న  కాంప్లెక్స్ లెవెల్ లో one day orientation on new text books పై జరిగే ట్రైనింగ్ లకు హాజరయ్యే ఉపాధ్యాయులు అందరు తనతోపాటు న్యూ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ మరియు హ్యాండ్ బుక్ తీసుకెళ్లవలయును.

1-7 తరగతులు బోధిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుకు న్యూ టెక్స్ట్ బుక్స్ మీద ఒక్కరోజు శిక్షణ మార్గదర్శకాలు, షెడ్యూల్

1 – 5 తరగతులు బోధిస్తున్న ప్రాథమిక, యూపి ఉపాధ్యాయులకు మరియు 6, 7 తరగతులు బోధిస్తున్న యూపి, ఉన్నత పాఠశాలల సబ్జెక్ట్ టీచర్లకు ఈ నెల 21 (శనివారం) మరియు ఈ నెల 28 (శనివారం) తేదీలలో నూతన పాఠ్య పుస్తకాలపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించుటకు మార్గదర్శకాల సర్క్యులర్ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.

•   స్థలం.:  కాంప్లెక్స్ స్థాయిలో.  సబ్జెక్టు ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు కాంప్లెక్స్ లలో హాజరుకావలెను.

•   ఇవ్వబడిన రెండు తేదీలలో రోజుకు 50% చొప్పున  ఉపాధ్యాయులు హాజరుకావలెను.

•   సమయం: ఉ.9:30 – సా.5:00 గం.ల వరకు.

 గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు*

One Day Orientation Training Program on New Text Books (Classes 1 to 7 ) for teachers

 21-08-2021న 50% మరియు 28-08-2021 న 50%  ఉప్పాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావలసి యున్నది.  

ఇందులో 1 నుండి 5 ప్రైమరీ లెవల్ కాంప్లెక్స్ లకు సంబంధించి సంబంధిత కాంప్లెక్స్ పరిధిలోను 

మరియు 6,7 వ తరగతులకు సంబంధించి రెండు, మూడు కాంప్లెక్స్ లను కలిపి మండల పరిధికి అనుకూలంగా సబ్జెక్టు కాంప్లెక్స్ ట్రైనింగ్స్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి  శిక్షణా తరగతులను జరపించ వలసినదిగా మండల విద్యా శాఖాధికారులను మరియు కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులను ఆదేశించడ మైనది.  

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad