ఇవి "నిజం అయితే" ఎంత బాగుండు? (అతియోక్తి అనిపించినా ) అని ఉద్యోగులు, పెన్షనర్లు అనుకుంటున్నారు
😎PRC పై ప్రభుత్వం సానుకూల ఆలోచనలు?? సెప్టెంబరు లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం? ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగ వర్గాల లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయబోతున్న ప్రభుత్వ పెద్ధలు
🙏సెప్టెంబరౌ నెలలోగా ఉద్యోగుల PRC విషయము తేల్చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రభుత్వ అనుకూల ఉద్యోగ వర్గాల ద్వారా తెలుస్తున్నది.?దీనిపై త్వరలో మంత్రులు, IAS అధికారుల భాగ స్వామ్యంతో ఒక కమిటి ఏర్పాటు అవునని తెలుస్తున్నది??
🙋♂ఈ కమిటీ ఉద్యోగ సంఘాల JAC లకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని విశద పరచి PRC,పెండింగ్ DA,CPS లపై ప్రభుత్వం వైఖరిని తెలుపుతుందని భోగట్టా!
🙋♂ఒక వేళ ఆర్ధిక ఇబ్బందులతో Cash గా చెల్లింపు ఇప్పుడు లేక పోయినా ఆ తేదీ పై ఒక ఒప్పొందానికి వచ్చి G.O ల ద్వారా ఉద్యోగులలో ఆందోళనను,ఆక్రోశమును తగ్గించాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ఈ దిశగా చర్యలకు త్వరలో ఉపక్రమిస్తుందనే Talk బలంగా వినిపిస్తున్నది. అనుకూల ఉద్యోగం సంఘాల సలహా తో ఉద్యోగుల లో "సహనం పూర్తిగా సచ్చిపోక" ముందే మేల్కొనాలని తలంపులో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తున్నది?? "తూతూ మంత్రం_గా నైనా దసరా నాటికి PRC విషయం ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం?? .కొన్ని NGO సంఘాలు ఈ దిశగా సమావేశాలు పెట్టడం ఆశలకు "ఊతం'" ఇస్తున్నవి.
😋అందిన అనిర్ధారిత సమాచారం ప్రకారము ప్రభుత్వం నుండి Minimum Expectations⁉️
🙋♂ JAC లు& Unions 50%Fitment డిమాండు చేస్తున్నా, బేరాలాడిన మీదట గరిష్టంగా31- 32% Fitment కు ప్రభుత్వం ఒప్పుకొనే అవకాశం ఉంది అంటున్నారు??
🙋♂ ది1.7.2018 నుండి ది31.3.2020 వరకు నోషనల్ బెనిఫిట్?
🙋♂నగదుగా ది1.4.2020 నుండి?
🙋♂ది 1.4.2020 నుండి సెప్టెంబరు/ అక్టోబరు 2021 వరకు బకాయిలు దశల వారీగా వాయిదాలలో చెల్లింపు?
🙋♂ జీతాల తో కలిపి చెల్లించు నెల బడ్జెట్ వెసులు బాటు ను బట్టి ఇంకా పెంచవచ్చును ??
🙋♂ నోషనల్ పీరియడ్ కు IR వెనుకకు కట్టేది లేదు?
🙋♂ గ్రాట్యుటి(DCRG) 15-16 లక్షలకు పెంపు?
🙋🏽♂పదవీ విరమణ చెందిన వారికి ది1.4.2020 నుండి పెంచిన గ్రాట్యుటి🙋♂ ప్రతి 1% కేంద్ర DA కు దామాషాగా 0.91% DA&DA బకాయిలు దశల వారీగా చెల్లింపు?
🙋♂ HRA,AAS లలోbhg మార్పులు లేవు?
🙋♂5 Stagnation increments కొనసాగింపు?
🙋♂Death Relief కొద్దిగాపెంపు?
🙋♂TA&DA Rates లో 50% పెంపు?
🙋♂ ప్రసూతి సెలవు,Child care leave లలో మార్పులేదు?
🙋♂LTC లో Any where in India Service రెండు సార్లకు పఫెంచేఅవకాశం??
🙋♂CPS రద్దు కు సిఫార్సు లేదు.కాక పోతే కొంత మేర అదనపు Retirement benefits ఆలోచన?
🙋♂CPS రద్దు అనేది PRC పరిశీలన అంశము కాదనే అభిప్రాయము.
🙋🏽♂CPS లొ ప్రభుత్వ Contribution ను 10% నుండి 14% కు పెంపు ??
🙋♂GIS రేట్లలో మార్పు ?
🙋♂Aided వారికి మెడికల్ రీఇంబర్సమెంట్&Health cards?
🙋♂Allowances లో50% వరకు పెరుగుదల ?
🙋♂ ఉద్యోగులు మరణించినప్పుడు Survivors లో ఎవరికీ ఉద్యోగ అర్హత లేక పోతే ఇచ్చే Exgratia పెంపు?
🙋♂కంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు పెంపు?
🙋♂CPS రద్దు పై ఒక clarity ఇప్పించు కోవాల్సిన అవసరమున్న ది. రద్దు చేస్తారా లేరా? నిర్థారించుకోవాలనే పట్టులో JAC లు
🙋♂తెలంగాణా కన్నా ఒక" Inch" ఎక్కువగానైనా PRC పొందాలనే ఉద్యోగ సంఘాల కోరిక నెరవేరవచ్చునా?
🙋♂ నెల మొదట తేదీన జీతాలు కూడా ఇవ్వలేక పోవుచున్నది అనే అపప్రథను తొలగించుకొనాలనే తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.తక్షణమే డబ్ఫులు ఇవ్వకపోయినా Decision చెప్పి " ఒత్తిడి" తగ్గించుకొనే ఆలోచనలో అధికారులు??
😀 ఉద్యోగసంఘాలJAC లతో రెండు మూడు సార్లు Sittings తో కూడిన చర్చల అనంతరము గౌరవ CM సమక్షములో Fitment confirm అగును.
🤝 అంత "వీజీ" కాక పోయినా ఇరు పక్షాలు హేతుబద్ధత తో ఒక్కొక్క మెట్టు దిగి "పట్టు- విడుపు " ధోరణులు అవలంభించిన తర్వాతనే ఈ కధ సుఖాంతమగును.
🙋♂ ఆశించినంత గా ఆచరణ లో ఉండదు.వాగ్దానము లో ఉన్న శృతి "దానములో" ఉండదనే భావనకు అందరూ వచ్చారు..నెల జీతము వస్తే చాలురా అనే స్థితి లో ఉన్న ఉద్యోశగ వర్గాలకు PRC లో ఏమి దక్కినా "పరమాన్నమేvv" .
🙋♂ ఉద్యోగుల సంక్షేమ అంశము కూడా ఒక "రత్నమే" అనే భావనకు JAC లు ప్రభుత్వము ను తీసుకొని రావాలి అని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.
"ఆశ' పడుతూ"వేచి చూద్దాం."