All Pass : ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్ధులంతా పాస్: TS

TS: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్ధులంతా పాస్

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై మంత్రి సబిత కీలక ప్రకటన చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన 51 శాతం మంది అంటే 2 లక్షలా 30 వేల మంది విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. కనీస మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నామన్నారు. అందరినీ పాస్ చేయడం ఇదే చివరి సారని, భవిష్యత్తులో ఇలా చేయబోమన్నారు. విద్యార్ధులంతా చదువుకోవాల్సిందేనని సబిత స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad