AWP&B : 2022-23: Mandal Development/School Development /Habitation Development Plans

 


మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు తెలియజేయుచున్నాము.

LINK 1: మండల అభివృద్ధి ప్రణాళిక(Mandal Development Plan)

 కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలె.

LINK1:  : https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4l3lJvLrxWBzrBqFFwJTZLRosJXM_gcfLhQhVi3W2dYzevA/viewform?usp=sf_link

LINK 2: పాఠశాల అభివృద్ధి ప్రణాళిక (School Development Plan)

 ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలె

LINK 2:  https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnwseJA2i91dA9neTsPStWvzgX0d08MHBzy1Sge6W0tQSbMA/viewform?usp=sf_link

LINIK 3 : ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan)

: ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి.

LINK 3:  https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4l3lJvLrxWBzrBqFFwJTZLRosJXM_gcfLhQhVi3W2dYzevA/viewform?usp=sf_link


ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి.

APSS - AWP&B 2022-23 - Google Form for Mandal Development Plan -to be filled by MEOS

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad