మన పాఠశాల PD అకౌంట్ లో COMPOSITE స్కూల్ గ్రాంట్స్, SAFETY గ్రాంట్,Twinning గ్రాంట్, Language ఫెస్టివల్ గ్రాంట్స్, Complex Grants పడ్డాయి, CFMS సైట్ లో బిల్ చేసే పూర్తి లేటెస్ట్ విధానం కొఱకు క్రింది వీడియో చూడండి, ఈ ప్రాసెస్ మొత్తాన్ని జనవరి 15 , 2022 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
PD అకౌంట్ లో ఏ ఏ గ్రాంట్స్ పడ్డాయో చెక్ చేసే విధానం వీడియో