JIO సునామి అఫర్: 899 రూపాయలకే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది


జియో సునామి అఫర్: 899 రూపాయలకే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది

అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ డేటా తో సహా మరిన్ని ప్రయోజాలను ఆఫర్ చేస్తోంది

ఈ ప్లాన్ తో 336 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజానాలను అందుకోవచ్చు

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 899 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ డేటా తో సహా మరిన్ని ప్రయోజాలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ప్లాన్ కేవలం జియోఫోన్ వాడుతున్న యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. మీరు కనుక జియోఫోన్ యూజర్ అయితే, మీకు నెల నెల రీఛార్జ్ చేసే పనిలేకుండా ఈ ప్లాన్ తో 336 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజానాలను అందుకోవచ్చు. ఈ ప్లాన్ ను JIO-ALL-IN-ONE కేటగిరిలో అందించింది.

ALSO READ

Jio: మరొక జబర్దస్త్ అఫర్ ప్రకటించిన జియో..!

Jio: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.

ALERT: JIO యూజర్లకు అలర్ట్.

JIO రూ.899 ప్లాన్: CHECK HERE

 ప్రయోజనాలుజియో కొత్తగా తీసుకొచ్చిన ఈ రూ.899 ప్లాన్ ప్రయోజాల గురించి చూసినట్లయితే, ఈ ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల సమయాన్ని 28 రోజులకు కుదిస్తుంది, జియో రెగ్యులర్ ఒక నెల రీఛార్జ్ మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్లాన్ తో 28 రోజుల కు 2GB డేటా చొప్పున 12 నెలలకు 24 GB(2GB x 12నెలలు)  హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలలకు (28 డేస్ x 12 సైకిల్స్)  ఉచిత SMS సౌకర్యాన్ని మరియు అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా ఇస్తుంది

ఇక జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి చూస్తే Jio Rs.2,999 Plan ను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.    

JIO RS.2,999 PLAN: CLICK HERE

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad