Nostradamus 2022 Predictions: 2022 గురించి నోస్ట్రాడమస్ ఏమ్మన్నాడంటే!

 Nostradamus 2022 Predictions: 2022 గురించి నోస్ట్రాడమస్ ఏమ్మన్నాడంటే!

Nostradamus 2022 Predictions: భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరికి కుతూహుళంగా ఉంటుంది. భవిష్యవాణి చెప్పేవారు ఉంటే చెవులారా వింటారంట ప్రజలు. 2022 సంవత్సరంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ వివరాలను ఫ్రాన్స్ కి చెందిన.. నోస్ట్రాడమస్ అనే ఆస్ట్రాలజర్(కాలజ్ఞాని) ఐదు వందల ఏళ్ల క్రితమే ఊహించాడట. నోస్ట్రాడమస్ అంటే కాలజ్ఞానిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను 500 ఏళ్ల క్రితమే ఆయన ఊహించి రాసాడని, ఆయన రాసిన అనేక సంఘటనలు నిజం అయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. ఇక 2022లో జరగబోయే భవిష్యత్ గురించి నోస్ట్రాడమస్ ఏం చెప్పాడంటే..

కృత్రిమ మేధ: 2022లో కృత్రిమ మేధ వాడకం పెరిగిపోతుందని..నోస్ట్రాడమస్ లెక్కగట్టాడు. కృత్రిమమేధ దానంతట అదే మేధోసంపత్తిని అభివృద్ధి చేసుకుని మనుషుల పై పెత్తనం చెలాయిస్తుందని పేర్కొన్నాడు. మనుషులు ఉపయోగిస్తున్న యంత్రపరికరాలను కృత్రిమమేధ శాసిస్తుందని అంచనా వేసాడు. ప్రతిదీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad