ఒకరికే HRA...
స్పాజ్ కేసుల్లో ఒకరికే HRA అన్న విధానం అమలు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇద్దరు సిటీ హెచ్ఐర్ఎ ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తే ఇకపై ఇద్దరికి హెచ్ఐర్ఎ ఇవ్వకుండా ఒకరికే అమలు చేసే విధానంపై ఇటీవల సీఎస్ సమీక్షలో అధికారులు యోచించినట్లు సమాచారం.
స్పౌజ్ కేసులను పరిగణలోకి తీసుకుని HRAఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇస్తే ఈ విధానం అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.