DIAGRAM - SSC STUDENTS - MATERIAL

Top Post Ad

 


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షా సమయం రానే వచ్చింది. మీ అందరి ఆశలను నెరవేర్చబోతూ ఏప్రియల్ 27 నుండి పరీక్షలు రాబోతున్నాయి. అయితే గత రెండు సం.లుగా కరోనా (విలయ తాండవంలో) కష్ట కాలంలో ఎంతో విలువైన బోధనా సమయంతో పాటు అభ్యసనా సమయం కోల్పోయిన మీకు అతి సరళంగా, సూక్ష్మంగా చక్కటి మార్కులు సంపాదించుకునే విధంగా మా ఈ గణిత స్టడీ మెటీరియల్ తయారు చేయడమైనది. అయితే ఈ మెటీరియల్ కు ఒక ప్రత్యేకత వుంది. మన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీ మధుసూధనరావు గారి DIAGRAM అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించడమైనది.


ALSO READ


Below Post Ad

Post a Comment

0 Comments