LOCAL HOLIDAY: స్థానిక సెలవు

 LOCAL HOLIDAY: స్థానిక సెలవు

స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు "స్థానిక సెలవులు" స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం  ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి.

G.O.Ms.No.308 Edn తేది:19-02-1970

LOCAL HOLIDAYS: 

ఎలా తీసుకోవాలి-ఎప్పుడు తీసుకోవాలి

లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు. 

LH ప్రకటించడానికి  అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు  మాత్రమే

* గ్రామ దేవత పండుగ

 * స్ధానిక జాతర

* ముఖ్యమైన పండుగ

* తొలి ఏకాదశి

* నాగుల చవితి

* కార్తీక సోమవారం

* దీపావళి ముందు రోజు

* మహా శివరాత్రి మరుసటి రోజు 

* హేబిటేషన్/పాఠశాల పరిధిలో 

* అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు

 గమనిక- School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి MEO/DEO కు ముందు సమాచారం ఇచ్చి" ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు.

ALSO READ: 

ఉద్యోగుల సెలవులు .. ఏ సెలవు ఏ విధం గా వాడాలి... వివరణ

LEAVES & HOLIDAYS : CLARIFICATIONS

Leaves Related to Treatments and Diseases

Women Employees: Special CL on March 8th, 2 months Child care leave GOs & 5 Extra CLs

PATERNITY LEAVE GOs

CCL Memo and GO 35 dt:30.01.1980

Compassionate Appointment GOs/Memos

Absence on the re-opening day or on closing day of the school - Certain clarification


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad