AMMA VODI 2022 INSTRUCTIONS: జగనన్న అమ్మఒడి సూచనలు DEO WEST GODAVARI

 జగనన్న అమ్మఒడి సూచనలు 


జిల్లా లోని అన్నీ ఉప తనిఖీ అధికారులకు మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు అమ్మ ఒడి KYC మరియు NPCI కొరకు తగు సూచనలు జారీ చేయుటమైనది.

* ప్రభుత్వ నిబంధనల ప్రకారము NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మబడి డబ్బులు పడతాయి... PC లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ENROLL చేయాలి. NPC అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి. 

బ్యాంకు అకౌంట్ NPCI కి లింక్ చేయటమంటే బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఒక వ్యక్తికి మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. NPC కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. 

• స్కూల్ కి NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ను మాత్రమే ఇవ్వాలి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మబడి డబ్బులు రావు, రెండు ఒకటి ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

READ: స్కూల్ DISE  కోడ్ తో మీ పాఠశాల అమ్మఒడి అర్హుల వివరాలు డౌన్లోడ్ చేసుకోండి

• తల్లి తండ్రుల స్కూల్ కి ఇచ్చిన అకౌంట్ INACTIVE లో ఉంది అంటే సంబందిత బ్యాంక్ అకౌంట్ NPCI
లింక్ అయి ఉండలేదు అని భావించవలెను. వెంటనే సంబంధిత బ్యాంక్ వారిని సంప్రదించి అకౌంట్ ను NPCI లింక్ చేయించుకోవాలి అప్పుడు మాత్రమే అకౌంట్ ACTIVE లో కి వచ్చును..

READ: అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన

విద్యార్ధి తల్లి / సంరక్షకుని బ్యాంక్ అకౌంట్ ఇచ్చినవారి కుటుంబములో సంబందం విద్యార్ధి నమోదు కాబడి ఉనవలను లేనిచో వాలెంటీర్ ద్వారా EKYC చేయించికొనవలెను. కావున ప్రతీ విద్యార్ధి తల్లి / సంరక్షకుని బ్యాంక్ నందు NPCI లింక్ మరియు వాలెంటర్ ద్వారా E KYC తప్పనిసరిగా చేయించికొనవలెనని తెలియజేయుటమైనది.

READ: Amma vodi 2022 : Grievances, Six Step Validation 

అందరు మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు పై సూచనలును విద్యార్థుల తల్లి సంరక్షకునికి తెలియచేయు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడమైనది.

DOWNLOAD INSTRUCTIONS BY DEO WEST GODAVARI 

ALSO READ:

BANK ADHAR SEEDING APPLICAITON /విద్యార్థి వివరాల సవరణ FORM

Bank Account NPCI Status Inactive ఉంటే ఏమి చెయ్యాలి ?
Reverification list లో మీ పేరు ఉండి మీరు Eligible అయ్యితే ఏమి చెయ్యాలి?

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad