AMMA VODI 2022 AMMA VODI E KYS STATUS | AMMA VODI AP 2022 DISTRICT WISE LISTS | EKYC PROCESS FOR AMMA VODI 2022 | DOWNLOAD DISTRICT WISE LISTS OF EKYC| E-KYC STATUS REPORT OF AMMA VODI | ALL DISTRICTS EKYC LISTS DOWNLOAD | AMMA VODI EKYC VERIFIED LISTS DOWNLOAD
అమ్మ ఒడి పథకం మనకు సంబంధించిన ఈ కేవైసీ చేస్తున్నారు ఈ కేవైసీ చేసిన లబ్ధిదారుల వివరాలు జిల్లాల వారీగా డాష్ బోర్డు ఈ బోర్డు నందు అమ్మబడి లబ్ధిదారుల ఈ కేవైసీ చేశారో లేదో తెలుసుకోవచ్చు
HOW TO KNOW:ముందుగా క్రింద ఇవ్వబడిన లింకు మీద క్లిక్ చేయండి
తరువాత మీ జిల్లా ఎంపిక చేసుకోండి
మీ మండలం ఎంపిక చేసుకోండి
మీ సచివాలయం ఎంపిక చేసుకోండి
మీ సచివాలయం పరిధిలో ఉన్న మీ క్లస్టర్ నెంబర్ ను ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకున్న తరువాత Total Students అని ఉన్న దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ ఆ క్వార్టర్ పరిధిలో ఉన్న విద్యార్థుల జాబితా మొత్తం డౌన్లోడ్ అవుతుంది చివర eKYC Completed/eKYC Not Completed అని వస్తుంది ఆధారంగా మీ విద్యార్థులకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోండి.
ఈ లిస్ట్ లు రోజు తరచు గా అప్డేట్ చేయుచున్నారు.
ALSO READ:
మీ స్కూల్ DISE కోడ్ తో అమ్మఒడి 2022 అర్హుల జాబితా డౌన్లోడ్ చేసుకోండి
Amma vodi 2022 : Grievances, Six Step Validation
అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన