FLIPKARTలో AC లపై అదిరే ఆఫర్లు.. రూ.30,000 కంటే తక్కువకే కొనచ్చు…!

 ఫ్లిప్ కార్ట్ లో ఏసీలపై అదిరే ఆఫర్లు.. రూ.30,000 కంటే తక్కువకే కొనచ్చు…!


ఈ వేసవికి ఏసీ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఫ్లిప్ కార్ట్ లో ఏసీలపై అదిరే ఆఫర్లు వున్నాయి. దీనితో రూ.30,000 కంటే తక్కువకే ఏసీలను కొనచ్చు. మరి ఇక వాటి కోసమే చూసేద్దాం. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో ఏసీలపై భారీ ఆఫర్లు వున్నాయి. ఇక వాటి కోసం పూర్తి వివరాలను చూసేయండి

READ:FLIPKART లో మెగా ఆఫర్లు ఇక్కడ క్లిక్ చేయండి 

సాంసుయ్ 1.5 టన్:

మంచి ఏసీ ని కొనాలంటే సాంసుయ్ 1.5 టన్ ని చూడాల్సిందే. ఇది త్రీ స్టార్ ఏసీ. ఈ ఏసీ అసలు ధర రూ.42,999 గా ఉండగా ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం రూ.26,490గా ఉంది. 38 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

OFFER LINK

MarQ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ:

ఈ ఏసీపై 48 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఈ ఏసీని ఆఫర్ పై ప్రస్తుతం రూ.26,999కే కొనచ్చు. పైగా పలు బ్యాంక్ ఆఫర్స్ కూడా వున్నాయి. రూ.51,999 ధర కలిగిన ఈ ఏసీని ఆఫర్ పై ప్రస్తుతం రూ.26,999కే తీసుకో వచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే రూ.1250 వరకు తగ్గింపు వుంది.

BUY HERE 

Midea 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ:

ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో ఏసీలపై భారీ ఆఫర్లు వున్నాయి. ఇందులో భాగంగా Midea 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ ని 44 శాతం డిస్కౌంట్ తో రూ.28,990కే కొనచ్చు. ఈ ఏసీ ధర రూ.52,500 కాగా రూ.28,990కే తీసుకోచ్చు.

BUY HERE

LumX 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ:

ఈ ఏసీ ధర రూ.45,500 కాగా ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డేస్ సేల్స్ పై రూ.28,500కే అందుబాటులో ఉంది.

BUY LINK

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad