Learn A Word A Day Base Line Test Marks Entry Form Proformas

 Learn a word Baseline Test Marks Entry Form Proforma Register for Level1, Level 2, Level 3, level 4

Learn A Word A Day Base Line Test నిర్వహణ సూచనలు:

ప్రొసీడింగ్స్ Rc. No.ESE 02/359/2022-SCERT dt. 24.04.2022 ప్రకారం 1 నుంచి 9 తరగతులకు మే 5 వ తేదీ న Learn A Word A Day Base Line Test అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడును.

ప్రశ్న పత్రం పరీక్ష రోజు ఉదయం జిల్లా విద్యా శాఖాధికారుల ద్వారా ప్రధానోపాధ్యాయులకు వాట్స్ ఆప్ ద్వారా అందించబడును.

Learn A Word A Day కార్యక్రమం లో ఇవ్వబడిన పదాల మీద మాత్రమె ఈ పరీక్ష నిర్వహించబడును.

లెవెల్ 1 లో 1,2 తరగతులకు ప్రశ్న పత్రం నాలుగు అంశాలలో 25 మార్కులకు ఉండును:

READING: ఇచ్చిన 5 పదాలను విద్యార్ధి చదవగలగడం (5 మార్కులు )

SPELLING: ఖాళీలు పూరించడం (10 మార్కులు).

MEANING: ఇచ్చిన తెలుగు పదాలకు విద్యార్ధి ఆంగ్ల పదాలు వ్రాయడం (5 మార్కులు).

WRITING: ఉపాధ్యాయుడు డిక్టేట్ చేసిన 5 పదాలను విద్యార్ధి వ్రాయడం (5 మార్కులు).

లెవెల్ 2 (3,4,5 తరగతులు విద్యార్ధులకు), లెవెల్ 3 (6,7,8 తరగతులు విద్యార్ధులకు ), లెవెల్ 4 (9 వ తరగతి విద్యార్ధులకు):

SYNONYMS: ఇవ్వబడిన వాక్యాన్ని అర్ధవంతమైన పదం తో పూరించడం (5 మార్కులు) బహుళైచ్చిక ప్రశ్నలు. 

SPELLING: ఖాళీలు పూరించుట మరియు తప్పు గా ఇవ్వబడిన పదాల స్పెల్లింగ్ సరి చేసి వ్రాయుట (10 మార్కులు).

DICTIONARY SKILLS: ఇవ్వబడిన పదాలను ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో అమర్చుట (5 మార్కులు).

WORD USAGE: ఇవ్వబడిన పదాలను స్వంత వాక్యాలలో వ్రాయుట (5 మార్కులు).

ప్రశ్న పత్రం ప్రతి లెవెల్ కి ఆ లెవెల్ లో నేర్చుకున్న పదా లపై విడి విడి గా ఉండును.

ఈ పరీక్షను ఆయా తరగతి ఉపాధ్యాయులు లేదా అందుబాటు లోని ఉపాధ్యాయుల కు DUTY కేటాయించి ప్రధానోపాధ్యాయులు నిర్వహించవలెను.     

 ప్రశ్న పత్రమును బ్లాక్/గ్రీన్ బోర్డు మీద వ్రాయించడం ద్వారా పరీక్ష నిర్వహించవలెను.

తరగతుల వారీగా మరియు సామర్ధ్యాల వారీగా మార్కులను పాఠశాల రిజిస్టర్ మరియు ఆన్లైన్ లో మే 20 వ తేది లోపు తరగతి ఉపాధ్యాయులు నమోదు చేయాలి.

Download marks entry forms 

Level 1/2 | level 2/3/4

Learn a word Baseline Test Marks Entry Link ..soon




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad