JVK 3 LATEST APP 1.2.0 SEPT 29

 JVK 3 HMs Login user IDs, Indent JVK 2022 Jagananna Vidya Kanuka App User IDs JVK 2022-2023 Indent How to raise material component wise Indent in JVK Jagananna Vidya kanuka App

2022-2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3  APP కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

APP Download చేసుకున్న తరువాత పై లింక్ లో మీ Login ID  లను ఉపయోగించి లాగిన్ అవ్వండి. Default Password ను 1234 తో Login అవ్వాలి.

JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి Enrollment ని 2 వ తరగతి గా Promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది 

2 వ తరగతి ని 3 వ  తరగతి గా 

3 వ తరగతి ని 4 వ తరగతి గా

4 వ తరగతి ని  5 వ తరగతి గా 

5 వ తరగతి ని  6 వ తరగతి గా 

# LATEST JVK APP 1.2.0

#మీ స్కూల్ JVK HM /SCHOOL లాగిన్ IDS 

#JVK - KITS DISTRIBUTION GUIDELINES 2022-23 

 అదే మాదిరిగా  JVK App లో  వచ్చే విద్యా సంవత్సరానికి Indent Raise చెయ్యాలి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో  కూడా ఇదే మాదిరిగా Indent Raise చెయ్యాలి. ఆ పాఠశాలలో Highest Class 7 వ తరగతి గా ఉంటే  8 వ తరగతి వరకూ Indent Raise  చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా Promote చేశాము కాబట్టి)

ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో  చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా,  8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా 9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా JVK3 app లో Promote  చేయడం జరిగింది. 

JVK 2022-2023 Indent:  How to raise material component wise Indent in JVK Jagananna Vidya kanuka App 

అందరూ  ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా  JVK Component వారీగా విద్యార్థుల సంఖ్యను Enter చేసి  Submit చెయ్యాలి

DOWNLOD LATEST JVK APP 1.2.0  SEPT 29

DOWNLOA D LINK 2 

మీ స్కూల్ JVK లాగిన్ ID కొరకు ఇక్కడ క్లిక్ చేయండి .

JVK - KITS DISTRIBUTION GUIDELINES 2022-23 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad