భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DETAILS:
గ్రామీణ్ డాక్‌సేవక్ పోస్టులు
1) బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)
2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
3) డాక్ సేవక్
TOTAL VACANCY: 38926
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: TELANGANA -1226, ANDHRAPRADESH-1716.
ELIGIBILITY: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
AGE: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
PAY & ALLOWANCES :
టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (TRCA) ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.
1) BPM పోస్టుకు 4 గంటల టీఆర్‌సీఏ స్లాబ్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు.
2) BPM/ డాక్‌సేవక్ పోస్టులకు 4 గంటల టీఆర్‌సీఏ స్లాబ్ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు.
SELECTION METHOD: పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
APPLY : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
FEE : ఇతరులు రూ.100 చెల్లించాలి. SC/ ST/ PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
APPLICAITON STARTS FROM: 02.05.2022.
LAST DATE TO APPLY: 05.06.2022.
WEBSITE |
|
NOTIFICAITON |
|
POST
DETAILS |
|
REGISTER |
|
FEE PAYMENT |
|
ONLINE
APPLICATION |
CLICK HERE FOR MORE JOB NOTIFICATION
మొత్తం ఖాళీలు |
38,926 |
ఆంధ్రప్రదేశ్ |
1716 |
తెలంగాణ |
1226 |
అస్సాం |
1143 |
బీహార్ |
990 |
ఛత్తీస్‌గఢ్ |
1253 |
ఢిల్లీ |
60 |
గుజరాత్ |
1901 |
హర్యానా |
921 |
హిమాచల్ ప్రదేశ్ |
1007 |
జమ్మూ కాశ్మీర్ |
265 |
జార్ఖండ్ |
610 |
కర్ణాటక |
2410 |
కేరళ |
2203 |
మధ్యప్రదేశ్ |
4074 |
మహారాష్ట్ర |
3026 |
పంజాబ్ |
969 |
రాజస్థాన్ |
2890 |
తమిళనాడు |
4810 |
ఉత్తర ప్రదేశ్ |
2519 |
ఉత్తరాఖండ్ |
353 |
పశ్చిమ బెంగాల్ |
1963 |