Dhan Sanchay: LIC నుంచి మరో ప్లాన్..బెనిఫిట్స్ ఇవే..!

 LIC  నుంచి మరో ప్లాన్..బెనిఫిట్స్ ఇవే..!

LIC కొత్త కొత్త పథకాలను అమలు చేస్తుంది..ఇప్పటికే ఎన్నో అందుబాటులో ఉన్నాయి.వాటికి జనాల నుంచి మంచి స్పందన లభించింది.ఇప్పుడు తాజాగా మరో ప్లాన్ ను తీసుకువచ్చారు.అందులో భాగంగా తాజాగా మరో కొత్త పాలసీని ప్రకటించింది. LIC DHAN SANCHAY పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. మంగళవారం నుంచే ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఈ పాలసీ తీసుకున్నవారికి జీవిత బీమాతో పాటు సేవింగ్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

మెచ్యూరిటీ తర్వాత పేఔట్ పీరియడ్‌లో గ్యారెంటీడ్ ఇన్‌కమ్ వస్తుందని ఎల్ఐసీ చెబుతోంది. దీంతో పాటు గ్యారెంటీడ్ టర్మినల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది..ఈ ప్లాన్ కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్ల టర్మ్‌తో లభిస్తుంది. లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇంక్రీసింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ బెనిఫిట్ పేరుతో నాలుగు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీడ్ ఇన్‌కమ్ బెనిఫిట్, గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న కాలంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది..అంతేకాదు డెత్ బెనిఫిట్ ను కూడా ఒకేసారి పొందవచ్చు.

Sum Assured  విషయానికి వస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బీ ఎంచుకుంటే కనీసం రూ.3,30,000, ఆప్షన్ సీ ఎంచుకుంటే రూ.2,50,000, ఆప్షన్ డీ ఎంచుకుంటే రూ.22,00,000 సమ్ అష్యూర్డ్ ఉండాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు మూడేళ్లు. ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు..లేదా సంభంధిత ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసిని పొందవచ్చు..పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి నెలకోసారి, ఏడాదికోసారి చొప్పున ఆర్థికంగా మద్దతు కూడా లభిస్తుంది. ఎల్ఐసీ బీమా రత్న పాలసీని కనీసం రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో తీసుకోవచ్చు. పాలసీ గడువు 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు చొప్పున ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల పాలసీకి 13, 14వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 20 ఏళ్ల పాలసీకి 18, 19వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 25 ఏళ్ల పాలసీకి 23, 24వ ఏడాదిలో 25 శాతం చొప్పున బెనిఫిట్ లభిస్తుంది..ఈ పాలసి తీసుకోవాలంటే మినిమమ్ 5 ఏళ్లు ఉండాలి.

Introduction: 

LIC’s Dhan Sanchay is a Non-Linked, Non-Participating, Individual, Savings, Life Insurance Plan which offers a combination of protection and savings. This plan provides financial support to the family in case of unfortunate death of the life assured during the policy term. It also provides guaranteed income stream during the Payout Period from the date of maturity. This plan can be purchased Offline through agents/other intermediaries including Point of Sales Persons-Life Insurance (POSP-LI)/Common Public Service Centers (CPSC-SPV) as well as Online directly through website www. licindia.in. 

 Benefit Options: 

Following benefit options are available at inception: In case of Regular/ Limited premium payment: Option A: Level Income Benefit Option B: Increasing Income Benefit In case of Single premium payment: Option C: Single Premium Level Income Benefit Option D: Single Premium enhanced cover with Level Income Benefit The benefit option once chosen at inception cannot be altered. 

Single Premium shall be the premium amount chosen by the policyholder excluding the taxes, rider premiums, underwriting extra premiums, if any. **Policyholder can choose the Annualized Premium / Single Premium in multiples of ` 1,000. 

Date of commencement of risk: 

In case, the age at entry of the Life Assured is less than 8 years, the risk under this plan will commence either 2 years from the date of commencement or from the policy anniversary coinciding with or immediately following the attainment of 8 years of age, whichever is earlier. For those aged 8 years or more, risk will commence immediately from the date of issuance of policy. Date of vesting: If the policy is issued on the life of a minor, the policy shall automatically vest on the Life Assured on the policy anniversary coinciding with or immediately following the completion of 18 years of age and shall on such vesting be deemed to be a contract between the Corporation and the Life Assured.

 Benefits: 

Benefits payable under an in-force policy shall be as under: A. Death Benefit: Death benefit payable on death of Life Assured during the policy term after the date of commencement of risk but before the stipulated date of maturity shall be “Sum Assured on Death”; where “Sum Assured on Death” for various options is defined as under


Sum Assured on Maturity shall be equal to Annualized Premium or Single Premium, as applicable, multiplied by Maturity Benefit Multiplier, as specified in Para 5.III. 

However, in case of minor Life Assured, whose age at entry is below 8 years, on death before the commencement of Risk, the death benefit payable shall be refund of premium(s) paid (excluding taxes, any extra premium and rider premium(s), if any,) without interest. 

The Death Benefit shall be paid in lumpsum and/or in instalments over a period of 5 years, as per the option exercised by the Policyholder/ Life Assured. On payment of Death Benefit, the policy shall terminate and no further benefits shall be payable


More Details click here

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad