Baseline పరీక్ష ఫలితాలను ఎంటర్ చేయడానికి CSE వారు Android యాప్ ను Treasury ID తో Sign up చేయాలి.
ఈ యాప్ లాగిన్ ప్రతీ టీచర్ కి వ్యక్తిగతం. ఎవరి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వారివే
LOGIN తర్వాత అడిగిన వివరాలు సబ్మిట్ చేస్తే, మొబైల్ నంబర్ కు OTP వస్తుంది
Dear All HMs:
Please download the " Baseline survey " APK mobile application in STMS website. Open to URL :nadunedu.se.ap.gov.in --->Application-->Baseline survey
1. Any teacher will sign up through this website and give profile details details and can register.
2. After registration the teacher login with user id as treasury id and password will be set in registration screen.
CSE వారి Official Base Test Android App ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు అందరు ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లోనే Base line Test ఫలితాలను ఎంటర్ చేయాలి
DOWNLOAD Updated 1.0.2 MOBILE APP
HOW TO SIGNUP AND ENTER MARKS IN THIS APP - TUTORIAL