IAS TRANSFERS IN AP: ఏపీలో భారీగా IAS ల బదిలీలు..

I.A.S. – Transfer and Posting of certain I.A.S. Officers 

G.O. Rt. No.635 Dated 06-04-202

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 57 మంది అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 57 మంది అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో కొందరు ఉన్నతాధికారులు, 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 9 జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా బదిలీ అయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించడం కొసమెరుపు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ ఆర్‌పీ సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. కొద్ది రోజుల క్రితం కార్మిక సంఘాలు అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాయి. గవర్నర్ అపాయింట్ మెంట్ కారణంగానే ప్రభుత్వం సిసోడియాను బదిలీ చేసిందని చర్చించుకుంటున్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి హఠాత్తుగా తొలగించి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా నియమించారు.

The following transfers and postings are ordered with immediate effect:

Ananta Ramu - Special Principal Secretary, Minority Welfare Department
RP Sisodia – APHRD DG
B. Sridhar – AP Pollution Control Board Member Secretary
Saurabh Gaur – Resident Commissioner of AP Bhawan, Delhi
Retired officer Aditya Nadh Das has been relieved by the government.
Kona Shasidhar – Secretary, IT Department
K. Harshavardhan – SAP MD
MV Seshagiri Babu – Commissioner of Labor Department
M. Harijawahar Lal – Secretary Labor Factories Boilers
Praveen Kumar – APIIC MD
S. Satyanarayana – Commissioner of Devdaya Department
P. Basant Kumar – Swachhandhra Corporation MD
A. Suryakumari – Panchayati Raj Commissioner
P. Koteswara Rao – Director of Municipal Department
KVN Chakradhar Babu – MD of AP Genco
M. Harinarayan – Nellore Collector
S.Nagalakshmi – Vizianagaram Collector
N. Prabhakar Reddy – CCLA Joint Secretary
S Shanmohan – Chittoor Collector
S. Srijana – Kurnool Collector
K. Vijaya – Director of Social Welfare
P. Ranjit Basha – Bapatla Collector
P. Raja Babu – Krishna District Collector
GC. Kishore Kumar – Report to GAD
P. Arun Babu – Sathya Sai Collector
M. Gauthami – Anantapur Collector
B. Lavanya Veni – Joint collector & Additional District Magistrate, Eluru District.
M. Vijaya Sunitha – Director of Women and Child Welfare Department
A. Siri – Parvathi Puram Manyam Joint Collector
J.Venkata Murali – Director of Tribal Welfare
S. Rama Sundar – West Godavari JC
CM Saikat Verma – Municipal Commissioner of Visakhapatnam
Tamim Ansaria – GAD orders to report
CH Sridhar – Prakasam Collector
S.Venkateshwar – Commissioner of AP Vaidya Vidhana Parishad
V. Vinod Kumar – MD, Skill Development Corporation 37. B. Navya – Employment Creation-Training
P. Sampath Kumar – NTR District Joint Collector
G. Ganesh Kumar – YSR District JC
O. Anand Kumar – Visakha Commercial Tax JC
Mahesh Kumar Ravirala – Kakinada Municipal Commissioner
Ronanki Gopala Krishna – Additional Director, Survey-Settlement Department
Anupama Anjali – Report to GAD
Narapureddy Maurya – Tirupati Municipal Commissioner
Kalpana Kumari – PD, Sithampet ITDA
B. Srinivasa Rao – Director of Integrated Punishment State Project
A. Bhargav Teja – Additional Director, Panchayati Raj Department
Himanshu Kaushik – Annamaya District JC
Immadi Prithvi Tej – CMD, APEPDCL
M. Jahnavi – Anacapalli JC
Nupur Ajay Kumar – CCLA Joint Secretary
V. Abhishek – PD, Paderu ITDA
Vikas Marmat – Kurnool JC
P. Srinivasulu – Chittoor JC
Abhishikt Kishore – Deputy Secretary, Finance Department
S. Suresh Kumar – Inter Board Incharge Commissioner
J. Veerapandyan – Director in charge of Civil Supplies

DOWNLAOD G.O. Rt. No.635 Dated 06-04-202

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad